సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌

* పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హస్తం నేతలు.. భట్టి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లనున్న కాంగ్రెస్‌ నేతలు

R Tripura Malini
Published on: 17 Dec 2022 12:16 PM IST
Breakfast Meeting At CLP Leader Bhatti Vikramarka House
X

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌ జరుగుతోంది. పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హస్తం నేతలు.. భట్టి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ నేతలను కలిసి పీసీసీ కమిటీలపై ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి, ప్రస్తుత రాజకీయాలపై అధిష్టానంతో నేతలు చర్చించనున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకు కమిటీలలో ఎక్కువ ప్రాధాన్యం కల్పించి..కష్టకాలంలో పార్టీతో ఉన్నవాళ్లను విస్మరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భట్టి నివాసంలో జరుగుతున్న భేటీ.. ప్రాధాన్యత సంతరించుకుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story