Omicron: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంక్షలు

Omicron: కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం

Sandeep Eggoju
Published on: 2 Dec 2021 6:34 AM IST
Break to Sun Day Fun Day Program on Tank Bund Due to Omicron Variant
X

ఓమిక్రాన్ నేపథ్యంలో సండే ఫండే కార్యకమానికి బ్రేక్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంక్షలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా GHMC, HMDA కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్‌పై జరిగే సన్ డే.. ఫన్ డే.. కార్యక్రమానికి బ్రేక్ వేసింది. డిసెంబర్ 5న ట్యాంక్ బండ్ మీద జరిగే సండే ఫండే నిర్వహించడం లేదని ప్రకటించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story