తెలుగు రాష్ట్రల్లో స్పీకర్ సెంటిమెంట్ కు బ్రేక్

*బాన్స్ వాడలో దూసుకుపోతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

Jyothi
Published on: 3 Dec 2023 11:37 AM IST
Break to Speaker Sentiment in Telugu States
X

తెలుగు రాష్ట్రల్లో స్పీకర్ సెంటిమెంట్ కు బ్రేక్

Telangana Assembly Election Results 2023:

తెలుగు రాష్ట్రల్లో స్పీకర్ సెంటిమెంట్ కు బ్రేక్

బాన్స్ వాడలో దూసుకుపోతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల చరిత్ర తిరగ రాస్తున్న స్పీకర్ పోచారం

నిజామాబాద్ అర్బన్, అర్మూర్ లో బిజెపి ముందంజ

బాన్సువాడ, జుక్కల్ లో బిఅర్ఎస్ ముందంజ

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోదన్, నిజామాబాదు రూరల్, బాల్కోండ కాంగ్రెస్ ముందంజ

బాల్కొండ లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెనకంజు

బాల్కొండ నియోజకవర్గంలో 8 రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ముందజ

అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి

మంత్రి ప్రశాంత్ రెడ్డిపై 5400 ఓట్లతో ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి సునీల్ రెడ్డి

Jyothi

Jyothi

Next Story