Night Curfew: కోరుట్ల, జగిత్యాలలో నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన

Night Curfew: నిబంధనలు పాటించినవారిపై పోలీసుల లాఠీఛార్జ్‌

Sandeep Eggoju
Published on: 21 April 2021 6:58 AM IST
Break to Night Curfew Rules in Korutla And Jagtial
X
నైట్ కర్ఫ్యూ (ఫైల్ ఇమేజ్)

Night Curfew: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కోరుట్ల, జగిత్యాలలో నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు రోడ్లపైకి రావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి కేసు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story