Fish Medicine: ఈ ఏడాది చేపమందు పంపిణీకి బ్రేక్

Fish Medicine: పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బత్తిని సోదరులు

Sandeep Eggoju
Updated on: 31 May 2021 11:44 AM IST
Break to Fish Medicine Distribution This Year in Telangana
X

చాప మందు పంపిణి (ఫైల్ ఇమేజ్)

Fish Medicine: కోవిడ్ కారణంగా ఈ ఏడాది చేపమందు పంపిణీకి బ్రేక్ పడింది. ఏటా మృగశిర కార్తె ప్రారంభం కాగానే జరిగే పంపిణీని ఈ సారి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు బత్తిని సోదరులు. జూన్‌ 8న పరిమిత సంఖ్యలో ప్రజలకు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న బత్తిని సోదరులు.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పంపిణీ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. కేవలం తమ కుటుంబం మాత్రమే చేప మందు తీసుకోనుందన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story