Dalita Bandhu: హుజురాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌

Dalita Bandhu: దళితబంధు నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశం

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 9:52 PM IST
Break to Dalita Bandhu in Huzurabad due to Elections
X
హుజురాబాద్ లో దళిత బంధు కార్యక్రమానికి బ్రేక్ (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: హుజురాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌ పడింది. దళితబంధు నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉపఎన్నిక దృష్ట్యా హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయాలంది ఈసీ. ఇక హుజురాబాద్‌లో దళితబంధు అమలు ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story