షర్మిల కొత్త పార్టీలో చేరడంపై బ్రదర్ షఫీ క్లారిటీ

Arun Chilukuri
Published on: 18 Feb 2021 7:40 AM IST
షర్మిల కొత్త పార్టీలో చేరడంపై బ్రదర్ షఫీ క్లారిటీ
X

షర్మిల కొత్త పార్టీలో చేరడంపై బ్రదర్ షఫీ క్లారిటీ

మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ షర్మిల కొత్త పార్టీలో చేరడంపై క్లారిటీ వచ్చింది. లోటస్ పాండ్‌లో షర్మిలను కలిసిన బ్రదర్ షఫీ తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. మంచి మార్పు కోసం షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. సరైన ప్రభుత్వం, పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న షఫీ.. షర్మిలలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు బ్రదర్ షఫీ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story