బాలుడు కిడ్నాప్.. గంట వ్యవధిలోనే బాలుడిని గుర్తించిన రైల్వే పోలీసులు

Secunderabad: బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ మరియమ్మగా గుర్తింపు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలి గుర్తింపు

Jyothi
Published on: 30 Sept 2022 1:59 PM IST
Boy Kidnapped at Secunderabad Railway Station
X

బాలుడు కిడ్నాప్.. గంట వ్యవధిలోనే బాలుడిని గుర్తించిన రైల్వే పోలీసులు

Secunderabad: సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ బాలుడు కిడ్నాప్ నకు గురయ్యాడు. గుర్తు తెలియని మహిళ ఆ బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా తెలిసింది. అయితే గంట వ్యవధిలోనే రైల్వే పోలీసులు బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించారు. రైల్వే స్టేషన్ లో రికార్డయిన సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సదరు మహిళ మరియమ్మగా గుర్తించారు. కిడ్నాప్ నకు పాల్పడిన మరియమ్మను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.


hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story