Missing: హైదరాబాద్ హయత్‌నగర్‌లో బాలుడు అదృశ్యం

Boy Goes Missing In Hayathnagar Hyderabad
x

Missing: హైదరాబాద్ హయత్‌నగర్‌లో బాలుడు అదృశ్యం

Highlights

Missing: బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు

Missing: హైదరాబాద్ హయత్‌నగర్‌లో సంజయ్‌ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. శ్రీ చైతన్య స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సంజయ్‌ నోట్‌ బుక్‌ కొనుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories