హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో విషాదం

S. Srikanth
Updated on: 9 Feb 2020 4:04 PM IST
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో విషాదం
X

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. క్రికెట్‌ బాల్‌ తీసుకునే క్రమంలో కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.


S. Srikanth

S. Srikanth

Next Story