మేయర్ సతీమణి విజయం.. ఓడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి

X
Highlights
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే 29...
Arun Chilukuri4 Dec 2020 11:26 AM GMT
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ పార్టీ 51కి పైగా డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు.
Web TitleBonthu Sridevi wins Cherlapally division
Next Story