Bonalu 2024: భాగ్యనగరంలో బోనాల సంబురాలు

Bonalu 2024: నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న మహిళలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 July 2024 2:15 PM IST
Bonalu celebrations in Bhagyanagaram
X

Bonalu 2024: భాగ్యనగరంలో బోనాల సంబురాలు

Bonalu 2024: భాగ్యనగరంలో ఆషాడ మాసబోనాలు నగరంలో కన్నుల పండువగా సాగుతున్నాయి. సిటీలో గల్లీగల్లీలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. ఈనెల 7వ తేదీన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గోల్కొండ కోట కింద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు..

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story