Golconda Bonalu: గోల్కొండ కోటలో మొదలైన బోనాల పండుగ.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ

Golconda Bonalu: తెలంగాణలో ఘనంగా బోనాల ఉత్సవాలు -మంత్రి తలసాని

Shekhar G
Published on: 22 Jun 2023 4:22 PM IST
Bonala Festival Started At Golconda Fort
X

Golconda Bonalu: గోల్కొండ కోటలో మొదలైన బోనాల పండుగ.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ

Golconda Bonalu: హైదరాబాద్‌ వ్యాప్తంగా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబ అమ్మవారికి మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, మొహ్మముద్ అలీ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా బోనాల పండుగను జరుపుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో బోనాల పండుగ చేసుకున్నామని.. తలసాని వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story