సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబుల కలకలం

*బస్టాండ్‌ సమీపంలో 5 నాటు బాంబులను గుర్తించిన పోలీసులు

Jyothi
Published on: 22 Nov 2022 1:09 PM IST
Bombs Near Husnabad Bus Stand Siddipet District
X

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబుల కలకలం

Siddipet: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. బాంబు పేలిన శబ్దాన్ని విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్‌ సమీపంలో ఐదు నాటు బాంబులను గుర్తించారు. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలెవరూ వెళ్లకుండా తాడును అడ్డుగా కట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story