మాంగళ్య, Vrk షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు

Karimnagar: కరీంనగర్‌లోని మాంగళ్య షాపింగ్ మాల్, Vrk షాపింగ్ మాల్స్ లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Arun Chilukuri
Published on: 16 May 2022 6:44 PM IST
Bomb Threat to Shopping Malls in Karimnagar
X

మాంగళ్య, Vrk షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు

Karimnagar: కరీంనగర్‌లోని మాంగళ్య షాపింగ్ మాల్, Vrk షాపింగ్ మాల్స్ లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయా షాపింగ్ మాల్ ల లో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు. అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. బాంబు ఆనవాళ్లు కనిపించక పోవడంతో ఇదంతా ఫేక్ అని తేల్చారు. దీంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఆకతాయి ఫోన్‌ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ చేసిన వ్యక్తి నంబరు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story