సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు

Secunderabad: ఆగంతకుడి ఫోన్‌ కాల్‌తో అలర్ట్‌ అయిన పోలీసులు

Jyothi
Published on: 28 Jan 2024 7:46 AM IST
Bomb Threat To Secunderabad Alfa Hotel
X

సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు

Secunderabad: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టారని సమాచారం ఇవ్వడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం అది ఫేక్‌ కాల్‌గా గుర్తించారు. పూర్తి దర్యాప్తు చేపట్టి ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామని డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story