Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబ్ బెదిరింపు

Bomb Threat: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబ్ బెదిరింపుకాల్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 10 Nov 2025 4:17 PM IST
Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబ్ బెదిరింపు
X

Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబ్ బెదిరింపు 

Bomb Threat: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబ్ బెదిరింపుకాల్ కలకలం రేపింది. లండన్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోనే విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేశాడు. ప్రయాణికులను కిందికి దింపి బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని సెక్యూరిటీ అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు ఎయిర్ పోర్ట్ ఆధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు ఫేక్ మెయిల్‌పై దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story