చార్మినార్ వద్ద బాంబు బెదిరింపు కలకలం.. పోలీసులు అలర్ట్‌.. ఫుట్‌పాత్ వ్యాపారులను ఖాళీ చేయించి..

Bomb Threat Call: హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 21 Nov 2022 5:19 PM IST
Bomb Threat Call Sends Charminar Police
X

చార్మినార్ వద్ద బాంబు బెదిరింపు కలకలం.. పోలీసులు అలర్ట్‌.. ఫుట్‌పాత్ వ్యాపారులను ఖాళీ చేయించి..

Bomb Threat Call: హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టామని అగంతకులు బెదిరింపు కాల్ చేశారు. బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫుట్ పాత్ వ్యాపారులను ఖాళీ చేయించి పోలీసులు సోదాలు జరుపుతున్నారు. కాగా, బాంబు ఫోన్‌ కాల్‌ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, నిజంగానే బాంబు అమర్చారా? లేక ఎవరైనా పోకిరీ ఇలా ఫోన్‌ చేశాడా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story