రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్‌.. ఆడియో లీక్‌ కలకలం..

* రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్‌.. ఆడియో లీక్‌ కలకలం..

Dhatripriya
Updated on: 2 Jan 2023 7:16 PM IST
Boath MLA Rathod Bapurao Audio Leak Viral
X

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్‌.. ఆడియో లీక్‌ కలకలం..

Audio Leak Viral: ఆదిలాబాద్‌ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కాల్ రికార్డు కలకలం రేపుతుంది. ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలపై రాథోడ్‌ బాపురావ్, రియల్ ఎస్టేట్‌ వ్యాపారి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం జిల్లాలో హాట్ ‌టాపిక్‌గా మారింది. ఓ మధ్యవర్తి ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన 28లక్షల వరకు నగదు సదరు రియాల్డర్‌కు ఇవ్వవల్సిన విషయమై వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. సంభాషణ చివరల్లో నువ్వు ప్లాట్లు ఎలా అమ్ముతావో నీ ప్లాట్లు ఎలా రిజిస్ట్రేషన్‌ అవుతాయో చూస్తానంటూ బోథ్ ఎమ్మెల్యే బెదిరించడం చర్చకు దారి తీసింది.

Dhatripriya

Dhatripriya

Next Story