Farmers Protest: ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట రైతుల నిరసన

Adilabad: వ్యాపారులకు తక్కువ ధరకు జొన్న విక్రయించిన రైతులు * ఆలస్యంగా ప్రభుత్వం జొన్న కొనుగోలు చేయడంతో తీవ్ర నష్టం

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 4:51 PM IST
Boath Mandal Jowar Farmers Protest at Adilabad Collectorate
X

రైతుల నిరసన (ఫైల్ ఇమేజ్)

Adilabad Collectorate: ఆదిలాబాద్ జిల్లాలోని జొన్న రైతుల పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాలను నిరసిస్తూ బోథ్ మండలానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తాము పండించిన జొన్న పంటను తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించిన తర్వాత సర్కార్ కొనుగోలు చేయడం వల్లా తాము తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని జొన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story