లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

S. Srikanth
Published on: 26 April 2020 8:40 PM IST
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
X

నిజామాబాద్: నగరంలో ఈరోజు శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కోవిడ్-19 లాక్ డౌన్ దృశ్య రాష్ట్రంలో రక్తం తగ్గినందున రాష్ట్ర గవర్నర్ & ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఏర్పాటుకు శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ, శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి, లైన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్త దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయడం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్ సంస్థ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story