హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో క్షుద్రపూజల కలకలం..!

* ZPHS లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు

Jyothi
Published on: 13 Dec 2022 11:21 AM IST
Black Magic In Zilla Parishad High School
X

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో క్షుద్రపూజల కలకలం

Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. ZPHSలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. పాఠశాల సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ఎదుట పసుపు, కుంకుమ, నిమ్మకాయలను గుర్తించారు. వీటిని చూసి ఒక్కసారిగా విద్యార్ధులు, టీచర్లు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలో సీసీ కెమెరాలు మాయమయ్యాయి.

Jyothi

Jyothi

Next Story