Mulugu: కమలాపురంలో క్షుద్రపూజల కలకలం

Mulugu: రోడ్డుపై నల్లకోళ్లు, గుమ్మడికాయ, కొబ్బరి కాయలు పెట్టి పూజలు

Sandeep Eggoju
Published on: 26 July 2021 3:41 PM IST
Black Magic Fear in Kamalpuram Mulugu District
X

Representational Image

Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో క్షుద్రపూజల కలకలం రేగింది. రోడ్డుపై నల్లకోళ్లు, గుమ్మడికాయ, కొబ్బరికాయలు పెట్టి పూజలు నిర్వహించారు. రెండ్రోజుల నుండి ఇదే తంతు కొనసాగుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story