KCR-Convoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేవైఎం నేతలు

Arun Chilukuri
Published on: 2 Dec 2021 3:10 PM IST
BJYM leaders tried to stop the CM KCR convoy
X

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేవైఎం నేతలు (ఫోటో -ది హన్స్ ఇండియా )

KCR-Convoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేవైఎం నేతలు. జడ్చర్లలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన స్టేషన్‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story