ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. కవిత రాజీనామా చేయాలని డిమాండ్‌

MLC Kavitha Residence: ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 22 Aug 2022 5:04 PM IST
BJYM Leaders Protest Near MLC Kavitha Residence
X

ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. కవిత రాజీనామా చేయాలని డిమాండ్‌

MLC Kavitha Residence: ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. కవిత తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story