Kishan Reddy: దేశ ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు

Kishan Reddy: మోడీ నాయకత్వంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది

Shekhar G
Published on: 15 Feb 2024 7:23 PM IST
BJP Will Once Again Come To Power Under The Leadership Of Modi Says Kishan Reddy
X

Kishan Reddy: దేశ ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు

Kishan Reddy: మోడీ నాయకత్వంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మోడీ పాలనలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల తీరు ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ఘనత మోడీకే దక్కుతుందని ఆయన అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌ సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌ బీజేపీలో చేరారు.

Shekhar G

Shekhar G

Next Story