ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ

Karimnagar: బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా సభ

Jyothi
Published on: 15 Dec 2022 9:05 AM IST
BJP Will Hold a Huge Public Meeting in Karimnagar Today
X

ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ

Karimnagar: బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కరీంనగర్‌ ఎస్‌ఆర్ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగబోయే ఈ సభకు... ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు బీజేపీ బహిరంగ సభ సందర్భంగా.. కరీంనగర్‌ మొత్తం కాషాయమయంగా మారిపోయింది.

Jyothi

Jyothi

Next Story