DK Aruna: నిర్థేశించుకున్న లక్ష్యంకోసం... మహిళల్లో బాధ్యత

DK Aruna: రాజకీయాల్లో రాణిస్తున్నారని డీకే అరుణకు మహిళా ప్రతినిధుల సత్కారం

Rama Rao
Updated on: 8 March 2022 9:15 AM IST
BJP Vice President DK Aruna wished Women’s Day
X

DK Aruna: నిర్థేశించుకున్న లక్ష్యంకోసం... మహిళల్లో బాధ్యత

DK Aruna: పాత్ర ఏదైనా సరే నిర్థేశించుకున్న లక్ష్యంకోసం మహిళలు బాధ్యతగా సమర్థవంతంగా రాణిస్తారని భారతీయ జనతాపార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విశ్వాసం వ్యక్తంచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రతినిధులు ఆమెను కలసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంచుకున్న రంగంలో సమర్థవంతంగా రాణించేందుకు మహిళలు కంకణబద్దులు కావాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story