Bandi Sanjay: బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టుకు బీజేపీ

Bandi Sanjay: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

Dhatripriya
Published on: 5 April 2023 3:10 PM IST
BJP To High Court On Bandi Sanjay Arrest
X

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టుకు బీజేపీ 

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్టుపై న్యాయపోరాటానికి బీజేపీ సిద్ధమయ్యింది. అరెస్టుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌కు హై కోర్టుకు అనుమతించింది. పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story