Bandi Sanjay: టీఆర్‌ఎస్ సర్కార్‌పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay: రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే స్థితిలో ప్రభుత్వం లేదు

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 1:28 PM IST
BJP State President Bandi Sanjay Criticizes the TRS Government
X

టీఆర్ఎస్ ప్రభుత్వం పై బండి సంజయ్ విమర్శలు (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: టీఆర్‌ఎస్ సర్కార్‌పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ల కోసమే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నారని అన్నారు. 2లక్షల ఇళ్లలో 1.40 లక్షల ఇళ్లను కేంద్రమే మంజూరు చేసిందని చెప్పారు. లబ్ధిదారుల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story