BJP Meeting: కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల భేటీ

BJP Meeting: పార్టీ పదాధికారులతో భేటీ కానున్న ఇంఛార్జ్ సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి

Shekhar G
Published on: 11 July 2023 11:38 AM IST
BJP State Meeting Happening In A While
X

BJP Meeting: కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల భేటీ

BJP Meeting: కాసేపట్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. పార్టీ పదాధికారులతో ఇంఛార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ కానున్నారు. జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన యాక్షన్ ప్లాన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈఅంశంతో పాటుగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story