ఇవాళ, రేపు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశాలు

BJP state-level meetings in Hyderabad Today and Tomorrow
x

ఇవాళ, రేపు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశాలు

Highlights

BJP: హాజరుకానున్న సునీల్ బన్సల్, తరుణ్‌ చుగ్, కిషన్‌రెడ్డి

BJP: ఇవాళ, రేపు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సునీల్ బన్సల్, తరుణ్‌ చుగ్, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జాతీయ నాయకత్వం.. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీలను వేయనుంది. అలాగే.. సంస్థాగతంగా మార్పులు చేర్పులపైనా ఈ భేటీలో చర్చించనున్నారు నేతలు. కొంతమంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలను.. కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది కమలం పార్టీ.

Show Full Article
Print Article
Next Story
More Stories