By-Elections: సాగర్ ఉపఎన్నిక కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్స్‌‌

By-Elections: 30మందితో టీమ్‌ను ప్రకటించిన రాష్ట్ర నాయకత్వం

Sandeep Eggoju
Updated on: 29 March 2021 2:02 PM IST
BJP Star Campaigner for Nagarjuna Sagar By-elections
X

బీజేపీ (ఫైల్ ఫోటో)

By-Elections: నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్స్‌ను ప్రకటించింది. మొత్తం 30మంది ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయు ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, వివేక్, విజయశాంతి, సురేష్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు సహా పలువురు నేతలు సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story