Krishna Sagar: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. ప్రజలు నిజాయితీకే పట్టం కట్టారు

Krishna Sagar: ఈటల గెలుపుపై కృష్ణ సాగర్ రావు హర్షం

Sandeep Eggoju
Published on: 2 Nov 2021 7:01 PM IST
BJP Spokesperson Krishna Sagar Says Thanks to Leaders
X

కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన కృష్ణ సాగర్ (ఫైల్ ఇమేజ్)

Krishna Sagar: ఈటల రాజేందర్ గెలుపుపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజా విజయమన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఎన్నికల్లో డబ్బు పంచినా ప్రజలు నిజాయితీకే పట్టం కట్టారన్నారు. పగ, ప్రతీకారాల్ని ఓడించారన్నారు. ఈటల గెలుపుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story