Nagarjuna Sagar: సాగర్‌లో ప్రచార స్పీడ్‌ను పెంచిన బీజేపీ

Nagarjuna Sagar: నేను ఏడుస్తూ ఓట్లను అభ్యర్థించలేదు-బీజేపీ అభ్యర్థి రవి నాయక్‌

Sandeep Eggoju
Published on: 5 April 2021 1:30 PM IST
BJP Speeds up Nagarjuna Sagar Election Campaign
X

బీజేపీ (ఫైల్ ఇమేజ్)

Nagarjuna Sagar: సాగర్‌ ఉపఎన్నిక ప్రచార స్పీడ్‌ను పెంచింది బీజేపీ. గిరిజన బిడ్డైన తనకు పోటీచేసే అవకాశం తమపార్టీ అధిష్టానం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ అభ్యర్థి రవి నాయక్‌. ప్రచారంలో భాగంగా సొంతగ్రామంలో పర్యటించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానే తప్పా.. ఏడుస్తూ ఓట్లను అభ్యర్థించలేదన్నారు రవినాయక్‌. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్‌తోనే తనకు పోటీ అంటున్నారు బీజేపీ అభ్యర్థి రవి నాయక్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story