Telangana: తెలంగాణలో పట్టు బిగిస్తున్న బీజేపీ.. బీజేపీ సీనియర్ల రహస్య భేటీ?

Telangana: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పకడ్బందీ ప్రణాళిక రచిస్తోంది.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 7:18 PM IST
BJP Special Focus On Telangana
X

Telangana: తెలంగాణలో పట్టు బిగిస్తున్న బీజేపీ..

Telangana: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పకడ్బందీ ప్రణాళిక రచిస్తోంది. టీఆర్ఎస్ ను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. దీనికోసమే నగర శివార్లలో బీజేపీ సీనియర్లంతా రహస్యంగా సమావేశమవుతున్నారు. తెలంగాణ బీజేపీ పెద్దలంతా ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. పార్టీలో చేరికలు, మిలియన్ మార్చ్ విజయవంతం చేసే అంశం, టీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story