Telangana: రైతు గోస.. బీజేపీ దీక్ష

Telangana: రైతు సమస్యలపై నేడు తెలంగాణలో బీజేపీ దీక్ష చేపట్టనుంది.

Arun Chilukuri
Published on: 24 May 2021 9:17 AM IST
BJP Rythu Gosa - BJP Poru Diksha in Telangana Today
X

బీజేపీ(ఫైల్ ఇమేజ్ )

Telangana: రైతు సమస్యలపై నేడు తెలంగాణలో బీజేపీ దీక్ష చేపట్టనుంది. కాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా రైతు గోస బీజేపీ పోరు దీక్ష పేరుతో నిరసనలు తెలపనున్నారు బీజేపీ నేతలు. ఉదయం 10 గంటల నుంచి మూడు గంటల పాటు దీక్ష చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. మండల, రాష్ట్ర స్థాయి నేతలంతా తమ తమ ప్రాంతాల్లోనే నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది రాష్ట్ర బీజేపీ. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష చేపట్టనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story