హనుమకొండలో బీజేపి ఆద్వర్యంలో ధర్నా.. TSPSC బోర్డు రద్దు చేయాలని డిమాండ్

Hanamkonda: పోలీసులకు బీజేపి కార్యకర్తలకు మధ్య తోపులాట

Dhatripriya
Published on: 18 March 2023 5:11 PM IST
BJP Rally In Hanamkonda
X

హనుమకొండలో బీజేపి ఆద్వర్యంలో ధర్నా.. TSPSC బోర్డు రద్దు చేయాలని డిమాండ్

Hanamkonda: TSPSC పరీక్ష పత్రాల లీకేజీని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.అమరవీరుల స్థూపం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు బిజేపి అధ్యక్షురాలు రావు పద్మ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు బీజేపి కార్యకర్తలకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడంతో నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారన్నారు రావు పద్మ. నిందితులని కఠినంగా శిక్షించి .... TSPSC బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story