Rajnath Singh: తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది

Rajnath Singh: బీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగాన్ని సహించం

Shekhar G
Published on: 16 Oct 2023 4:22 PM IST
BJP Public Meeting In Jammikunta Karimnagar District
X

Rajnath Singh: తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది

Rajnath Singh: తెలంగాణ కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించారని రాజ్‌నాథ్‌సింగ్‌ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట బీజేపీ జనగర్జన సభలో ప్రశ్నించారు. BRS రెండుసార్లు గెలిచినా తెలంగాణలో అభివృద్ధి లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగాన్ని సహించేది లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story