ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు

*అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపు

Jyothi
Updated on: 28 July 2022 9:16 AM IST
BJP Protests Across Telangana Today
X

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు

Telangana: ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా అభివర్ణించిన లోక్‌సభ ప్రతిపక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ సోనియా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story