Telangana: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన ర్యాలీలు

Telangana: అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలకు బీజేపీ పిలుపు

Rama Rao
Updated on: 20 April 2022 9:15 AM IST
BJP Protest in Telangana | Telangana News
X

Telangana: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన ర్యాలీలు

Telangana: ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్న టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర శిబిరం వద్దనే నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఇక ఇవాళ తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని రాష్ట్ర బీజేపీ నేతల బృందం కలవనుంది.

Rama Rao

Rama Rao

Next Story