మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరిన బీజేపీ అధ్యక్షుడు శంకర్‌

BJP President Rangula Shankar joined in the presence of Minister Malla Reddy
x

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరిన బీజేపీ అధ్యక్షుడు శంకర్‌

Highlights

Malla Reddy: జవహర్‌నగర్‌ ప్రజలకు ఎల్లాప్పుడు రుణపడి ఉంటా

Malla Reddy: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు జరిగాయి. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్‌ తన కార్యకర్తలతో బీఆర్ఎస్‌లో చేరారు. జవహర్‌నగర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు రంగుల శంకర్‌ తెలిపారు. జవహర్‌నగర్‌ ప్రజలకు ఎల్లాప్పుడు రుణపడి ఉంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్ఎస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories