రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేయనున్న బండి సంజయ్

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరుద్యోగ దీక్ష నిర్వహించనున్న బీజేపీ

Sandeep Eggoju
Updated on: 27 Dec 2021 2:14 PM IST
BJP Party Nirudyoga Diksha in Telangana | TS News Online
X

కొవిడ్ నిబంధనలతో ఇందిరాపార్క్ నుంచి పార్టీ కార్యాలయానికి మార్పు

Telangana BJP: బీజేపీ నిరుద్యోగ దీక్ష స్థలాన్ని మార్చారు. రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. కొవిడ్ నిబంధనలతో ఇందిరాపార్క్ నుంచి పార్టీ కార్యాలయానికి మార్చినట్లు బీజేపీ ప్రకటించింది. నిరుద్యోగ దీక్ష యథావిధిగా కొనసాగుతందని తెలిపింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరుద్యోగ దీక్ష నిర్వహించనున్నారు బీజేపీ నేతలు.రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఈ దీక్షలో పాల్గొనాలని బీజేపీ పిలుపునిచ్చింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story