Paidi Rakesh Reddy: పారదర్శక పాలన కావాలంటే బీజేపీ రావాలి
Paidi Rakesh Reddy: ఆర్మూర్ పల్లెల్లో పచ్చదనం ఉన్నట్లుగానే అభివృద్ధి కావాలి
Paidi Rakesh Reddy: పారదర్శక పాలన కావాలంటే బీజేపీ రావాలి
Paidi Rakesh Reddy: అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆర్మూర్ పల్లెల్లో పచ్చదనం ఉన్నట్లుగానే అభివృద్ధి కావాలన్నారు. గత 9 ఏళ్లుగా ఆర్మూర్‌కు చేసిందేమీ లేదని, డబుల్ ఇంజన్ సర్కారుతో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారును, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డిని గద్దె దించాలన్నారు. అన్నీ వర్గాల మద్దుతుతో బీజేపీ విజయం ఖాయమంటున్న ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి.
Next Story




