కరీంనగర్‌లో బీజేపీ ఆకర్ష్.. ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు

కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కరీంనగర్‌ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ కలిశారు.

admin
Published on: 13 Dec 2020 4:41 PM IST
కరీంనగర్‌లో బీజేపీ ఆకర్ష్.. ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు
X

కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కరీంనగర్‌ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ కలిశారు. రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. సరైన ముహూర్తం చూసి కాషాయం కండువ కప్పుకోనున్నారు. గుగ్గిళ్ల రమేష్ బీజేపీలో చేరికతో టీఆర్ఎస్ పార్టీ అలెర్ట్ అయింది.

admin

admin

Next Story