BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఫిర్యాదు

BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అభ్యంతరం తెలుపుతున్న బీజేపీ.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Arun Chilukuri
Published on: 30 Oct 2025 2:23 PM IST
BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఫిర్యాదు
X

BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఫిర్యాదు

BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అభ్యంతరం తెలుపుతున్న బీజేపీ.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీఈవోను కలిసిన పాయల్ శంకర్, లీగల్ టీమ్.. అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై కంప్లైంట్ ఇచ్చింది. అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకోగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుందని వాదిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ నిర్ణయం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌కు వ్యతిరేకమని ఫిర్యాదులో పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story