BJP: మూడు రోజులు హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ, అమిత్‌ షా..

Hyderabad: కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తే మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రధాని, అమిత్ షా వంటి ప్రముఖులు

Jyothi
Updated on: 1 Jun 2022 3:36 PM IST
BJP National Working Committee Meetings in Hyderabad
X

BJP: మూడు రోజులు హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ, అమిత్‌ షా..

Hyderabad: జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ ఆర్గనైజేషనల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ చేరుకున్నారు.

కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తే మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రధాని, అమిత్ షా వంటి ప్రముఖులు ఉండనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story