DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు

Sandeep Eggoju
Updated on: 1 May 2021 2:30 PM IST
DK Aruna Sensetional Comments on CM KCR
X
డీకే అరుణ (ఫైల్ ఇమేజ్)

DK Aruna: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిపై రాజకీయ కుట్ర జరుగుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట జవదాటితే ఎలాంటి కుట్రలు చేస్తారో అనడానికి ఈటల రాజేందర్ ఉదాహారణ అన్నారు. కావాలనే ఈటలను సీఎం టార్గెట్ చేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా ఆరోపణలు పక్కదారి పట్టించడానికే సీఎం కేసీఆర్ పార్టీలో విభేదాలు తెరపైకి తీసుకొచ్చారంటున్న డీకే అరుణ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story