DK Aruna: కేసీఆర్‌పై మండిపడ్డ డీకే అరుణ

DK Aruna: కేసీఆర్ తీవ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు

Rama Rao
Updated on: 15 Feb 2022 6:30 PM IST
BJP National Vice-President DK Aruna Fires on CM KCR | TS News Today
X

కేసీఆర్‌పై మండిపడ్డ డీకే అరుణ 

DK Aruna: సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కేసీఆర్ తీవ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక దేశం, సపరేట్ రాజ్యాంగం కావాలని కేసీఆర్‌కు ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేక దేశం అయితే కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టవల్సిన అవసరం లేదని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చెప్పిందన్నారు డీకే అరుణ .

Rama Rao

Rama Rao

Next Story