DK Aruna: బీజేపీ దీక్షకు టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది

DK Aruna: సెంటిమెంట్‌తో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు

Sandeep Eggoju
Updated on: 26 Dec 2021 5:30 PM IST
BJP National Vice President DK Aruna Comments on TRS Government | TS News Today
X

బీజేపీ దీక్షకు టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది

DK Aruna: బీజేపీ దీక్షకు భయపడే టీఆర్ఎస్ సర్కార్ కోవిడ్ నిబంధనలు పెట్టిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఉద్యమ సమయంలో ఇంటింటికీ ఉద్యోగం అన్నారని, అధికారంలోకి వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లని ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వమే నెరవేర్చాలని టీఆర్ఎస్ చూస్తుందంటున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story